మన ఊరి సరుకులు వెబ్సైటుకు స్వాగతం సుస్వాగతం. ఇది మా తొలి అడుగు. ప్రపంచ అందాలనే ఇంట్లో కూర్చొని అరిచేతులలో చూసే రోజులివి. ఇంతటి టెక్నాలజీ ఉపయోగిస్తున్న నేటి సమాజానికి మన ఊరి సరుకులు అనే ఒక వెబ్ యాప్ ని రూపొందించి మీ ముందుకు తీసుకొచ్చాము. మీరు ఉన్నచోటి నుండే మీకు కావలసిన కిరాణా/కూరగాయలు/పళ్ళు మరెన్నో సరుకులు ఈ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయండి. అతి తక్కువ డెలివేరి ఛార్జీలతో మరియు అతి తక్కువ సమాయములో మీకు డెలివేరి ఇస్తాము.
ప్రస్తుతానికి ఉన్న వెబ్సైట్ కు మీరు ఇచ్చే స్పందన మాకు ఎంతో ఆత్మ-విశ్వాసాన్ని కలిగించి అతి త్వరలోనే Android/iOS యాప్ తో మీ ముందుకి వస్తాము.
మన వూరి సరుకులు మాది కాదు మానందరిది.